Chennai Woman Kidnapped and Married Boyfriend: తన ప్రియురాలికి ఏదైనా ఆపద ఎదురైతే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడుకుంటాడు ప్రియుడు. ప్రేమించిన అమ్మాయికి మరొకరితో పెళ్లి నిశ్చయం అయితే.. లేచిపోయైనా సరే పెళ్లి చేసుకునేందుకు వెనకాడరు. ఇందుకు యువతులు కూడా అతీతులు ఏమీ కాదు. తాజాగా ఓ యువతి తను ప్రాణానికంటే అమితంగా ప్రేమించిన వాడు మరొకరిని పెళ్లి చేసుకోవడం భరించలేక పోయింది. ఏకంగా తన ప్రియుడిని కిడ్నాప్ చేసి.. బలవంతంగా తాళి…
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా నరికి చంపేశారు. జిల్లాలోని రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామంలో ఇవాళ (శుక్రవారం) ఉదయం కృష్ణ హత్యకు గురయ్యాడు.
గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్ లో తన కెరీర్ పీక్ స్టేజ్ లో వున్నప్పుడే ఈ భామ బాలీవుడ్ కి చెక్కేసింది. తన జీరో సైజ్ అందాలతో ఇలియానా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. బర్ఫీ సినిమాతో మంచి విజయం సాధించిన ఈ బ్యూటీ ఆ తరువాత బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంది. కానీ ఆ తరువాత చేసిన సినిమాలు అంతగా మెప్పించక…