HHVM : హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ వారం ముందు దాకా పెద్దగా అంచనాలు లేవు. ఎంత పవన్ సినిమా అయినా ప్రమోషన్లు చేయట్లేదనే అసంతృప్తి ఉండేది అభిమానుల్లో. కానీ ఎప్పుడైతే పవన్ రంగంలోకి దిగాడో సీన్ మారిపోయింది. వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో నాలుగు రోజుల్లో హైప్ తీసుకొచ్చేశాడు పవన్. అయితే ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలలో పవన్ చేసిన కామెంట్లు ఫ్యాన్స్ లో కదలికి తీసుకొచ్చింది. తన సినిమాను బాయ్ కాట్…