Kidnap Case: సికింద్రాబాద్ లో కిడ్నాప్ అయినా బాలుడు కథ సుఖాంతంగా మారింది. కిడ్నాప్ అయిన బాలుడ్ని చాకచక్యంగా కాపాడి, తండ్రి వద్దకు చేర్చారు పోలీసులు. మాదాపూర్ ఏరియాలో బాలుడిని ఉన్నట్లు గమనించిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.
Kidnapping: హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియా జోరుగా సాగుతోంది. ఒంటరిగా కనిపించే చిన్నారులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్ చేసి బలవంతంగా భిక్షాటన చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది.