నేటి ఉదయం రెండేళ్ల బాలుడు ప్రమదావశాత్తు కర్ణాటకలోని విజయపుర జిల్లాలో పొలంలో ఉన్న బోరుబావిలో పడిపోయాడు. ఈ సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని.. సహాయక చర్యలు మొదలు పెట్టారు. బోరుబావిలో పడ్డ బాలుడిని సాత్విక్ ముజగొండగా అధికారులు గుర్తించారు. బాలుడుకిని కాపాడేందుకు గత కొన్ని గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు సంబంధిత అధికారులు. విజయపుర జిల్లాలోని లచయానా గ్రామానికి సతీశ్ ముజగొండ తన 4 ఎకరాల పొలంలో బోరుబావిను తవ్వంచాడు. Also Read: DC…