Boy Falls Into Borewell: బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి ఉదయం రెండేళ్ల బాలుడు ప్రమదావశాత్తు కర్ణాటకలోని విజయపుర జిల్లాలో పొలంలో ఉన్న బోరుబావిలో పడిపోయాడు. ఈ సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని.. సహాయక చర్యలు మొదలు పెట్టారు. బోరుబావిలో పడ్డ బాలుడిని సాత్విక్ ముజగొండగా అధికారులు గుర్తించారు. బాలుడుకిని కాపాడేందుకు గత కొన్ని గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు సంబంధిత అధికారులు. విజయపుర జిల్లాలోని లచయానా గ్రామానికి సతీశ్ ముజగొండ తన 4 ఎకరాల పొలంలో బోరుబావిను తవ్వంచాడు.
Also Read: DC vs KKR: ఇషాంత్ శర్మ సూపర్ యార్కర్.. కిందపడిపోయి క్లీన్‌బౌల్డ్ అయిన రస్సెల్!
Also Read
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
అయితే, బుధవారం సాయంత్రం పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు సాత్విక్. పడిపోయిన అబ్బాయి దాదాపు 16 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా బాలుడికి మొదటగా పైపుల ద్వారా ఆక్సిజన్ ను అందిస్తున్నట్లు వివరించారు. అయితే., బాలుడి కదలికలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక హెల్త్ ఆఫీసర్ డా. అర్చన నేతృత్వంలో వైద్యుల బృందం సిద్ధంగా ఉంది.
Also Read:DC vs KKR: 166 పరుగులకే ఆలౌట్.. ఢిల్లీపై కోల్‌కతా ఘన విజయం
ఇక గ్రామంలోని సిద్దలింగ మహారాజు సన్నిధిలో సాత్విక్ క్షేమంగా బయటకు రావాలని ప్రత్యేక పూజలు స్థానికులు చేస్తున్నారు. చుడాలిమరి బాబును ఎంత త్వరగా బయటికి తీసుకొస్తారో అధికారులు.
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!