కోలీవుడ్ స్టార్ హీరోస్ కమ్ బ్రదర్స్ సూర్య, కార్తీ బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టబోతున్నారా..? ఆ రెండు సినిమాలు ఆటైంలోనే తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా..? అన్నా దమ్ముల సవాల్ తప్పదా…? సరికొత్త స్ట్రాటజీనా..? ఈ దీపావళి పండుగకు కోలీవుడ్‌లో బిగ్ ఫైట్ జరిగేట్లే కనిపిస్తోంది. క్రేజీ హీరోలు కమ్ బ్రదర్స్ సూర్య, కార్తీలు బాక్సాఫీసు దగ్గర నేరుగా ఫైట్‌కు దిగబోతున్నారన్నది లేటెస్ట్ తమిళ ఇండస్ట్రీ బజ్. కంగువా తర్వాత సూర్య నుండి రాబోతున్న మూవీ రెట్రో.…