మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం కన్నప్ప. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాలో మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి ఏర్పడింది. ఆసక్తిని పెంచుతూ ఒక్కొక్క నటుడిని తీసుకురావడంతో సినిమా మీద అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. Also Read:Naga chaitanya: శోభితతో జీవితం…
ఓం రౌత్ చిత్రం ఆదిపురుష్ విడుదలైన వెంటనే థియేటర్లలో ప్రకంపనలు సృష్టించింది. తొలిరోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా బిజినెస్ చేసింది (అన్ని భాషల లెక్కలతో కలిపి). దీనితో పాటు సన్నీ డియోల్ చిత్రం 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.