Home
Box Office Collection
Box Office Collection News
-
Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!
Jailer 2: బాక్సాఫీస్ దగ్గర ‘తలైవా’ సునామీ సృష్టిస్తున్నారు. వయసుతో పనేలేదని, వెండితెరపై తన మేనియా ఎప్పటికీ తగ్గదని నిరూపిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన విశ్వరూపం చూపించారు. ఆయన నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ముఖ్యంగా తెలుగు వెర్షన్లో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి సరికొత్త సంచలనానికి తెరతీసింది. ఒక తమిళ… -
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
Hanuman Ansh: సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలోకి వచ్చిన మూడో నెల నాటికి కలెక్షన్లు తగ్గిపోవడం చూస్తుంటాం. కానీ, ‘హనుమాన్ అంశ్’ సినిమా మాత్రం 9వ వారంలోనూ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతూ, విశేష ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద తన దిగ్విజయ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ భక్తిరస చిత్రం 64వ రోజున ఏకంగా 60 శాతం మేర వసూళ్లను పెంచుకోవడం విశేషం. అప్పటివరకు హిందీలో మాత్రమే నడుస్తున్న ఈ చిత్రానికి అదనంగా, అక్టోబర్ 9న తెలుగు వెర్షన్… -
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
The Paradise Collections: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ది పారడైస్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. విడుదలకు ముందే నాని డిఫరెంట్ లుక్, యాక్షన్ ఎపిసోడ్లు, ఇంతకుముందెన్నడూ చూడని నేపథ్యం సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. వీటికి తోడు అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, మోహన్ బాబు పోషించిన క్రూరమైన విలన్ పాత్ర సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చాయి. అయితే ప్రీమియర్స్ అనంతరం ఈ సినిమాపై ఊహించని… -
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదని, కథలో దమ్ముంటే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని ‘మండాడి’ సినిమా మరోసారి నిరూపించింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై, కేవలం మౌత్ టాక్ తోనే థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తున్న ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన అఫీషియల్ పోస్టర్ చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఊచకోత కోస్తుందో స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ… -
Vishwanath and Sons: ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తే రిజల్ట్ ఇలా ఉంటుందా?
‘విశ్వనాథ్ & సన్స్’ ఊహించని వసూళ్లతో ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ పవర్ ఏంటో ఈ ఫ్యామిలీ మూవీ చూపించింది. ప్రతి చోటా ఫుల్ అయిపోవడం, టికెట్లు దొరకకపోవడంతో వీకెండ్లో చాలా చోట్ల స్క్రీన్లు పెంచేశారు. సూర్య పాత చిత్రాల రికార్డులన్నీ కూడా చెరిగిపోతున్నాయి. దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న కథకు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో తెలుగు, తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఓవర్సీస్లో అయితే సూర్య… -
Suriya Vs Lokesh: లోకేష్ కనగరాజ్’కు సూర్య మార్క్ షాక్?
లోకేష్ కనగరాజ్ హీరో కావడంతో రిలీజ్‌కి ముందు సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. అయితే ఇప్పుడు అదే లోకేష్‌కు బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీతో ఊహించని పోటీ ఎదురైంది. ‘డీసీ’కి హిట్ టాక్ వచ్చినా, సూర్య దూకుడుతో స్క్రీన్లు, షోలు, ఆడియన్స్ సపోర్ట్ అటువైపు షిఫ్ట్ అయిపోయాయి. లోకేష్ కనగరాజ్ పేరు వినిపిస్తే యాక్షన్, ఇంటెన్స్ డ్రామా, మాస్ ట్రీట్మెంట్ గుర్తొస్తాయి. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న… -
Maa Inti Bangaram: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. తెలుగు సినీ చరిత్రలో సమంత రేర్ ఫీట్..
Maa Inti Bangaram: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తూ తెలుగు సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం పోస్టర్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో తెరకెక్కిన తెలుగు చిత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్… -
Samantha: ఉత్తర అమెరికాలో సమంత ఊచకోత.. టాలీవుడ్ టాప్ హీరోల రికార్డులను తిరగరాసిన ‘మా ఇంటి బంగారం’!
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లోనూ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం, జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని… -
Peddi : ఫలించిన వ్యూహం.. మూడో వారంలోనూ ‘పెద్ది’ అరాచకం!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన పవర్ఫుల్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో అస్సలు తగ్గడం లేదు. విడుదలై మూడు వారాలు గడుస్తున్నా, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. సాధారణంగా ఏ సినిమాకైనా మూడో వారం వచ్చేసరికి కలెక్షన్ల జోరు తగ్గుతుంది. కానీ ‘పెద్ది’ విషయంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాకు నిదర్శనంగా… -
Peddi : 400 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ పెద్ది
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాకు సరికొత్త నిదర్శనం ‘పెద్ది’. క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ ఇన్స్పైరింగ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే మిక్స్ టాక్ తెచ్చుకున్నా ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తూ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. సినిమా యూనిట్ రిలీజ్ చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం.. ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఏకంగా ₹400 కోట్ల (400 CR+…
తాజావార్తలు
-
Cyclone Murasu: ‘అర్నబ్’ కంటే.. ‘మురసు’ తుఫాన్ ప్రభావం తక్కువే!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
-
Vivo Y32 5G Launched: వివో Y32 5G వచ్చేసింది.. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!