Horlicks: హిందూస్థాన్ యూనిలీవర్ ప్రొడక్స్ అయిన హార్లిక్స్ హెల్త్ డ్రింక్ ట్యాగ్ కోల్పోయింది. హెల్త్ డ్రింక్ కేటగిరీ నుంచి ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’గా మార్చింది.
Bournvita: బోర్న్‌విటా ఇండియాలో తెలియని పిల్లలు, తల్లిదండ్రులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే, ప్రస్తుతం బోర్న్‌విటా ‘హెల్త్ డ్రింక్’ అనే ట్యాగ్ కోల్పోయింది. దీనిని హెల్త్ డ్రింక్ కేటగిరి నుంచి తీసేయాలని కేంద్రం అన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫారంలకు ఆదేశాలు జారీ చేసింది.
Bournvita: బోర్న్‌విటాని హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తీసేయాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు అన్ని ఈ-కామర్స్ సంస్థలకు తమ ప్లాట్‌ఫారమ్స్ నుంచి తొలగించాలని సూచించింది.
Bournvita: బోర్న్‌విటా డ్రింక్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.. బోర్న్‌వీటాపై యూట్యూబర్ రేవంత్ హిమసింగ.. ఓ వీడియో రూపొందించాడు.. అందులో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని ఆరోపించాడు.. అయితే, అది వివాదానికి కారణమైంది.. కానీ, ఆ వీడియోను బోర్న్‌విటా కంపెనీ తీవ్రంగా ఖండించింది. ఆ వీడియోలో శాస్త్రీయత లేదని పేర్కొంది.. యూట్యూబర్ ఆ వీడియోలో వాస్తవాలను వక్రీకరించాడని, తప్పుడు విషయాలను చెప్పుకొచ్చాడని ఆరోపించింది బోర్న్‌విటా సంస్థ.. ఈ వీడియో.. భయాందోళన, ఆందోళన మరియు…