ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవితకు కోపం వచ్చింది.. ఎంతలా అంటే.. ఓ అధికారి ఇచ్చిన బొకేను విసిరికొట్టేశారు మంత్రి.. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. ఆలస్యంగా వెలుగు చూడగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. మంత్రిగారికి ఎందుకంత కోపం..? ఏమిటా ప్రెస్టేషన్..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు..
Priyanka Gandhi: ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంట్లో భాగంగా పలు పార్టీలకు చెందిన నేతలంతా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.