Minister Savita: మంత్రి గారికి కోపం వచ్చింది.. బొకే విసిరికొట్టింది..!
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మంత్రి సవిత వీడియో..
- ఓ అధికారి ఇచ్చిన బొకేను విసిరికొట్టిన సవిత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Savita: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవితకు కోపం వచ్చింది.. ఎంతలా అంటే.. ఓ అధికారి ఇచ్చిన బొకేను విసిరికొట్టేశారు మంత్రి.. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. ఆలస్యంగా వెలుగు చూడగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. మంత్రిగారికి ఎందుకంత కోపం..? ఏమిటా ప్రెస్టేషన్..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు..
Read Also: Medak: ప్రాణం తీసిన జ్వరం, దగ్గు సిరప్.. ఐదేళ్ల చిన్నారి మృతి
Also Read
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
తాజాగా, పెనుకొండ సీఎస్‌డీటీకి వెళ్లారు మంత్రి ఎస్. సవిత.. అయితే, అక్కడ ఓ అధికారి ఇచ్చిన బొకేను సీరియస్‌గా వెనక్కి విసిరేశారు.. ఆ బొకే కాస్తా.. గన్‌మన్‌ను తాకుతూ.. వెనక్కి పడిపోయింది.. అయితే, ఆలస్యంగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రాగా.. ఇప్పుడా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాపోయాయి.. ఈ నెల 1వ తేదీన అధికారులతో జరిగిన మీటింగ్ లో ఈ ఘటన జరిగినట్టుగా చెబుతున్నారు.. నిత్యవసరల సరుకుల పంపిణీ రేషన్ షాపుల పునః ప్రారంభం కార్యక్రమంలో ఫ్లవర్ బొకేను విసిరేశారట మంత్రిగారు.. జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలో.. ఈ ఫ్లవర్ బొకే ఇష్యూ జరిగింది.. ఆలస్యంగా.. వెలుగుచూసినా.. ఆ దృశ్యాలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!