Huge Calabash in Boy Stomach in Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడి కడుపులోంచి అడుగుకు పైగా పొడవున్న సొరకాయను వైద్యులు బయటకు తీశారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. యువకుడికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అతడి శరీరంలోకి ఇది మలద్వారం ద్వారా వచ్చి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సొరకాయను ఎవరైనా బలవంతంగా చొప్పించారా? లేదా ఇంకేమైనా జరిగిందా? అన్నది…
Bottle Gourd Juice For Uric Acid: ప్రస్తుత రోజుల్లో ‘యూరిక్ యాసిడ్’ ఒక సాధారణ సమస్యగా మారింది. సరైన జీవనశైలి లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇందుకు కారణమని చెప్పవచ్చు. యూరిక్ యాసిడ్ ఒక రకమైన శరీర వ్యర్థం. ఇది కీళ్ల నొప్పులు, నడకలో సమస్యలు మరియు పాదాలలో వాపు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. అయితే ఆహారంలో కాస్త మార్పు చేస్తే.. ఈ సమస్యకు ఇట్టే చెక్ పెట్టొచ్చు. మీ రోజువారీ ఆహారంలో సొరకాయ…
కూరగాయల్లో సోరకాయ ఒకటి. చాలామంది సొరకాయ చాలా ఇష్టంగా తింటారు. సాంబారులో.. పచ్చడి పరంగా ఇది ఉపయోగిస్తారు. దీనిని ఆనికాయ అనే చాలా మందికి తెలుసు. ఇది కుకుర్బిటేసి అనే కుటుంబానికి చెందింది. కుకుర్బిటేసి కుటుంబం అంటే గుమ్మడికాయ, పుచ్చకాయ, దోసకాయ చెందిందన్న మాట. స్పైసీ చేయడానికి, రైతాలో .. స్వీట్స్ లో సోరకాయను బాగా ఉపయోగిస్తారు. ఈ సొరకాయతో చేసే వంటలు ఎంతో రుచిగా ఉండడమే కాకుండా అంతే ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతేకాదు దీని వల్ల…