బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. నా నియోజకవర్గాన్ని విడిచిపెట్టినందుకు చాలా చింతిస్తున్నాను అని పదవికి రాజీనామా చేసిన అనంతరం జాన్సన్ మాట్లాడారు. మేయర్‌గా, పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడి ప్రజలకు సేవ చేశాను..
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకున్నారు. ఇప్పటికే ఆయన మంత్రి వర్గం నుంచి ఒక్కొక్కరుగా మంత్రులు రాజీనామా చేశారు. క్యాబినెట్ లో కీలక మంత్రులు రిషి సునక్, సాజిద్ జావిద్ తో మొదలైన రాజీనామాల పర్వం కొనసాగుతోంది. బుధవారం వరకు మొత్తం ఆరుగులు మంత్రులు రాజీనామా చేసి బోరిస్ జాన్సన్ పై ఒత్తడి పెంచారు. ఇదిలా ఉంటే రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు బోరిస్ జాన్సన్ మంత్రి వర్గంలోని 54…