పదో తరగతి పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కానిస్టేబుల్ అయ్యే అవకాశాన్ని వదులుకోకండి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ ను స్పోర్ట్స్ కోటా కింద నిర్వహిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 391 కానిస్టేబుల్ (GD) పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ…
స్పోర్ట్స్ ఆడేవారికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గుడ్ న్యూస్ అందించింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) స్పోర్ట్స్ కోటా కింద ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకటించింది. అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత క్రీడలలో జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాలు, కనీసం 23 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.…
ప్రతిష్టాత్మకమైన అగ్నిపథ్ పథకానికి అనుగుణంగా సరిహద్దు భద్రతా దళంలో ఖాళీగా ఉన్న మాజీ అగ్నివీరులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులతో 10 శాతం రిజర్వేషన్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.