బిగ్ బాస్ సోహెల్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ బూట్‌కట్ బాలరాజు మూవీ ఓటీటీలోకి వస్తోంది. మరో మూడు రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.మొదట మార్చి 1 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని భావించారు. కానీ అనుకున్నదాని కంటే ముందే అంటే ఫిబ్రవరి 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.బ ఈ విషయాన్ని శుక్రవారం (ఫిబ్రవరి 23) అధికారికంగా వెల్లడించారు. సోమవారం (ఫిబ్రవరి…
బిగ్‌బాస్ సోహెల్ నటించిన లేటెస్ట్ మూవీ బూట్‌కట్ బాలరాజు.. శ్రీ కోనేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ లో మేఘమాల హీరోయిన్‌గా నటించింది.. అలాగే ఈ మూవీలో సునీల్ మరియు ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైంది.బూట్ కట్ బాలరాజు మూవీని ఎన్నో అడ్డంకులను దాటుకొని మేకర్స్ థియేటర్లలోకి తీసుకొచ్చారు..బూట్‌కట్ బాలరాజు ప్రమోషన్స్, ప్రొడక్షన్ కోసం తన సొంత డబ్బులు కూడా కోసం ఉపయోగించినట్లు సోహెల్…
Syed Sohel: ఇండస్ట్రీ అంతకుముందులా లేదు. ఫ్యాన్స్ ఉన్నారు కానీ, అంతకుముందులా గుడ్డిగా థియేటర్స్ కు వెళ్లడం లేదు. సినిమా బాగోలేకపోయినా.. సూపర్ అని డప్పు కొట్టడం లేదు. కథ నచ్చితేనే ఎంకరేజ్ చేస్తున్నారు నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. స్టార్ హీరోలు, నేమ్ ఉంది, ఫేమ్ ఉంది.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు..
Telugu Films This Week on 9th Febraury 2024: తెలుగు సినీ పరిశ్రమ అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసే సంక్రాంతి సీజన్ ముగిసింది.. అయితే సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి థియేటర్లలోకి రాలేదు. బాలీవుడ్ నుంచి ఫైటర్, మలయాళం నుంచి మోహన్ లాల్ మలైకోట్టై వాలీబన్ సినిమాలు వచ్చాయి కానీ తెలుగు వెర్షన్ మాత్రం ముందు ప్రకటించినట్టు రిలీజ్ కాలేదు. ఇక ఈ వారం మాత్రం ఏకంగా తొమ్మిది సినిమాలు థియేటర్లలోకి…
‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షోతో బాగా పాపులారిటి తెచ్చుకున్న సయ్యద్ సోహెల్ ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బయటకు వచ్చాక, వరుస సినిమా అవకాశాలతో వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘లక్కీ లక్ష్మణ్’మరియు ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ లాంటి సినిమాల్లో నటించి అలరించాడు. ఎక్కువగా కామెడీ ఎంటర్టైనర్లలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.తాజాగా సోహెల్ హీరోగా ‘బూట్ కట్ బాలరాజు‘ అనే సినిమా తెరకెక్కింది. కోనేటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా…
Bootcut Balaraju Teaser: ‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహెల్ షో నుంచి బయటికి వచ్చాక హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. అవేమి ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయాయి. అయినా కూడా సోహెల్ తన ప్రయత్నాలను ఆపలేదు.