ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో , విద్యా ఉపాధి అవకాశాల్లో తమకు ప్రత్యేక రిజర్వేషన్‌లు కల్పించాలని బాంబే కోర్టును ఆశ్రయించిన వినాయక్ కాశీద్ అనే పిటిషనర్ తరపున వాదనలు విన్న కోర్టు లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తులకు ప్రత్యేక రిజర్వేషన్‌లు కల్పించే అధికారం తమ పరిధిలో లేదని తేల్చి చెప్పింది.
15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు గత ఏడాది అరెస్టయిన 22 ఏళ్ల యువకుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు ప్రేమలో ఉన్నారని, ఆ అమ్మాయి మైనర్ అయినప్పటికీ పరిణామాలను అర్థం చేసుకోగలదని న్యాయస్థానం పేర్కొంది.
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. తన గురుంచి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేతన్ కక్కడ్ పై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.