2021 ప్రారంభంలోనే… శ్రీలంక సుందరి జాక్విలిన్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందని న్యూస్ వచ్చింది. ‘ఉమెన్స్ స్టోరీస్’ అనే యాంథాలజీతో జాకీ హాలీవుడ్ స్క్రీన్ పై మెరిసిపోనుంది. ఆరు కథలతో రూపొందే యాంథాలజీ మూవీలో ఆరుగురు దర్శకులతో సహా అందరూ ఆడవాళ్లేనట! ముఖ్యంగా తెరపై కనిపించే వారంతా ఫీమేల్ యాక్టర్సే అంటున్నారు! ఇక మన జాక్విలిన్ లీనా యాదవ్ డైరెక్ట్ చేసే ‘ఏ రైడ్’ అనే కథలో హీరోయిన్ గా నటిస్తోంది.‘ఉమెన్స్ స్టోరీస్’ హాలీవుడ్ మూవీకి సంబంధించి తన…