Home
Bollywood
Bollywood News
-
ఇద్దరు రచయితలు, ముగ్గురు వారసులు, ఒక డాక్యుమెంటరీ!
బాలీవుడ్ రచయితల్లో మోస్ట్ పాప్యులర్ గా చెప్పుకోవాల్సిన పేర్లు సలీమ్ – జావేద్. వారిద్దరి ముందు కూడా హిందీ సినిమా రంగంలో చాలా మంది అద్భుతమైన రచయితలు ఉన్నారు. తరువాత కూడా ఇంకా ఎందరో కలం విదిలించి కదం తొక్కారు. అయితే, సలీమ్, జావేద్ ద్వయం మాత్రం బాలీవుడ్ సినిమాను ఓ కీలకమైన మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. వారి సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని కమర్షియల్ గా షేక్ చేశాయి. అమితాబ్ లాంటి హీరోల్ని యాంగ్రీ యెంగ్… -
ముంబైకి చేరుకున్న రష్మిక…!
కన్నడ సోయగం రష్మిక మండన్న షూటింగ్ కోసం తిరిగి ముంబై చేరుకుంది. కరోనా వ్యాప్తి తగ్గడంతో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులను ప్రకటించింది. దీంతో బాలీవుడ్ చిత్రనిర్మాతలు తమ సినిమాల షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన రెండవ బాలీవుడ్ ప్రాజెక్ట్ “గుడ్బై” షూటింగ్ను తిరిగి ప్రారంభించడానికి రష్మిక మండన్న ఈరోజు ముంబైలో అడుగుపెట్టింది. “గుడ్బై” చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తండ్రి-కూతుర్ల కథతో ఎంటర్టైన్మెంట్… -
‘ఆ పని చేయలేక’ మనోజ్ బాజ్ పాయ్ భార్య నటనకు దూరమైందట!
‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సక్సెస్ తో ఇప్పుడు అందరి దృష్టీ మనోజ్ బాజ్ పాయ్ మీద పడింది. ఆయన నటన గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేం లేకున్నా ‘సత్య’ మూవీ యాక్టర్ గురించి ఈ తరం ఓటీటీ జెనరేషన్ కి మరీ ఎక్కువ తెలియదనే చెప్పాలి. అందుకే, ఆయన పెద్ద తెర మీద కన్నా ఇప్పుడు బుల్లితెర పై వెబ్ సిరీస్ లతో హల్ చల్ చేస్తున్నాడు. సరికొత్తగా ఈ తరం ప్రేక్షకుల్ని తన… -
మనీ లేక ‘మణికర్ణిక’ తంటాలు… కంగనాకు తప్పని కరోనా కష్టాలు!
కంగనాకి కూడా కరెన్సీ కష్టాలు తప్పటం లేదు! కారణం అంటారా… ఏముంది, కరోనా మహమ్మారే! ఈ మద్యే ఆమెకు వైరస్ సోకింది. త్వరగానే బయటపడింది మన స్ట్రాంగ్ లేడీ. అయితే, బాలీవుడ్ ‘క్వీన్’కి కరోనా వల్ల ఆరోగ్య సమస్యలే కాదు ఆర్దిక సమస్యలు కూడా తప్పటం లేదట. పోయిన సంవత్సరం ట్యాక్స్ కూడా తాను ఇంత వరకూ పూర్తిగా పే చేయలేదని ప్రకటించింది బీ-టౌన్ ‘తలైవి’! కంగనా ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న యాక్టర్.… -
డింపుల్స్ ఆఫ్ బాలీవుడ్… సొట్ట బుగ్గల సొగసులు!
బాలీవుడ్ లో డింపుల్స్ అనగానే ఎవరికైనా ఇప్పుడు దీపికా పదుకొణేనే గుర్తుకు వస్తుంది! ముంబైలో నంబర్ వన్ బ్యూటీగా రాజ్యమేలుతోన్న రాణీ ‘పద్మావతీ’ నవ్విందంటే మాత్రం అంతే! ఎంతటి వారైనా మన టాల్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ సొట్ట బుగ్గుల సొగసుకి దాసోహమైపోతారు!బోలెడు హారర్ చిత్రాలు చేసిందిగానీ… హాట్ బెంగాలీ బ్యూటీ బిపాషా… సూపర్ సెక్సీ! ఆమె అందానికి తగిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ తన కెరీర్ లో పెద్దగా రాలేదనే చెప్పాలి. ఇక బిప్స్… -
కంగనా, దీపికా మొదలు అక్షయ్, సల్మాన్ దాకా… అందరికీ ‘వారంటే’ హడల్!
‘కర్ణి సేన’… ఈ పేరు చెబితే బాలీవుడ్ అమాంతం అలెర్ట్ అవుతుంది! ఎందుకంటే, రాజ్ పుత్ వర్గం వారి ఈ సంస్థ ఇప్పటికి చాలా సార్లు హిందీ సినిమాలపై తమ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు, కర్ణి సేన డిమాండ్లకు ఫిల్మ్ మేకర్స్ ఒప్పుకోకుంటే వివాదాలు చిలికి చిలికి గాలివాన అవుతుంటాయి. ఇక అక్షయ్ కుమార్ నటిస్తోన్న చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’ తాజాగా కర్ణి సేన కంట్లో పడింది. ఆ సినిమా టైటిల్ కేవలం ‘పృథ్వీరాజ్’… -
ఇద్దరు బాయ్స్, ఒక గాళ్… లేడీ డైరెక్టర్ నెక్ట్స్ మూవీ!
‘గల్లీ బాయ్’ సినిమాతో తన డిఫరెంట్ టేస్ట్ ను మరోసారి ప్రూవ్ చేసుకుంది జోయా అఖ్తర్. వెటరన్ బాలీవుడ్ లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్ కూతురుగా మెగాఫోన్ పట్టుకున్న మిస్ జోయా క్రమంగా తన సత్తా చాటుతూ వస్తోంది. ‘జిందగీ నా మిలేగి దుబారా, దిల్ ధడక్ నే దో’ లాంటి చిత్రాలతో యూత్ ను తెగ ఆకట్టుకోగలిగింది. ఆమె తాజాగా మరో సినిమాకు సన్నాహాలు చేస్తోంది. ఈసారి కంప్లీట్ యూత్ ఫుల్ కాంబినేషన్ కు తెర తీసింది…… -
బిగ్ బి ’52 నాట్ ఔట్!’…
సినిమా ఇండస్ట్రీ అంటే కళలు, కలలు మాత్రమే కాదు… కాంపిటీషన్ కూడా! నిజానికి గ్లామర్ ప్రపంచంలో అందరికంటే, అన్నిటికంటే ఉధృతమైనది పోటీనే! ఆ పోటీకి తట్టుకోలేకే చాలా మంది కొట్టుకుపోతుంటారు. అయిదేళ్లో, పదేళ్లో లైమ్ లైట్ లో నిలిస్తే అదే గొప్ప! ఇక పదేళ్ల తరువాత ఎన్ని ఎక్కువ సంవత్సరాలు సత్తా చాటితే అంతగా లెజెండ్స్ అయిపోతుంటారు సినిమా సెలబ్రిటీలు! మరి ఒక వ్యక్తి ఏకంగా 52 ఏళ్లు… అంటే, అర్థ శతాబ్దానికంటే ఎక్కువగా… దేశం మొత్తాన్ని… -
తన చిత్రంలో ‘మహారాణి’ సింహాసనం ప్రియాంకదే అంటోన్న నిర్మాత!
బాలీవుడ్ లో బయోగ్రఫీల ట్రెండ్ సాగుతూనే ఉంది. రోజుకొకరు ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి బయోపిక్ తీస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే సైనా బయోపిక్ తో పరిణీతి చోప్రా మన ముందుకొచ్చింది. ఇక తాప్సీ ప్రస్తుతం మిథాలీ రాజ్ గా తెరపై కనిపించే ప్రయత్నాల్లో ఉంది. మరో వైపు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ‘వీర సావర్కర్’ జీవితగాథ తెరపైన చూపిస్తానంటూ లెటెస్ట్ గా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు బయోపిక్ రేసులోకి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా… -
బాలీవుడ్ ‘కలెక్షన్’ కింగ్ కరణ్ జోహారే! కారణం… ఇదే!
ఈ మధ్య కాలంలో కరణ్ జోహర్ అంటే అదో కాంట్రవర్సియల్ నేమ్ గా మారిపోయింది. మొదట కంగనా నెపోటిజమ్ కామెంట్స్, ఆ తరువాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో, బాలీవుడ్ మాఫియా అంటూ ఆరోపణలు… ఇలా పుట్టెడు చిక్కుల్లో ఉన్నాడు కేజో. కానీ, ఆయన నెగటివ్ పాయింట్స్ ఎలా ఉన్నా బోల్డ్ థింకింగ్ మాత్రం కాదనలేనిది! ‘కాఫీ విత్ కరణ్’ అంటూ టాక్ షో నిర్వహించి రకరకాల చర్చలకు, వివాదాలకు కారణం అవుతుంటాడు కరణ్. కానీ,…
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!