Home
Bollywood
Bollywood News
-
తల్లి పుట్టినరోజు… సోనూసూద్ ఎమోషనల్ పోస్ట్
కరోనా కష్టకాలంలో అలుపెరుగని సామాజిక సేవతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోనూసూద్. తాజాగా ఆయన తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విష్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు నాకు నేర్పించిన జీవిత పాఠాలకు ధన్యవాదాలు. ఈ సందేశాలు నేను నిన్ను ఎంతగా మిస్ అవుతున్నానో ఎప్పుడూ వ్యక్తపరచలేవు. మీరు లేకుండా నా జీవితంలో ఏర్పడిన శూన్యం నేను మిమ్మల్ని మళ్ళీ చూసేవరకు ఎప్పుడూ… -
పోర్నోగ్రఫీ కేసు… రాజ్ కుంద్రా బిగ్గెస్ట్ కాంట్రవర్సీలు!
శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు చిత్రీకరిస్తున్నాడు అంటూ సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు జూలై 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. వెబ్ సిరీస్ తో బ్రేక్ ఇస్తామని సాకుతో చిన్న ఆర్టిస్టులను ఆకర్షించారని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా వారి ఇష్టానికి విరుద్ధంగా సెమీ న్యూడ్, న్యూడ్ సన్నివేశాలలు వంటివి చేయమని అడిగారట. వాస్తవానికి ఇప్పటికే బయటపడిన రాజ్ కుంద్రా చాట్… -
గెలుపు కోసం… గెస్ట్ అప్పియరెన్స్ లు నమ్ముకుంటోన్న… ఖాన్స్!
బాలీవుడ్ లో ఇప్పుడు బాగా చర్చ నడుస్తోన్న చిత్రాల్లో ‘పఠాన్, టైగర్ 3’ రెండూ ఉన్నాయి. రెండిట్నీ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రానే నిర్మిస్తున్నాడు. మణిశర్మ దర్శకత్వంలో వస్తోన్న ‘టైగర్ 3’లో సల్మాన్ హీరో కాగా ‘పఠాన్’లో షారుఖ్ ఖాన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఈ రెండు స్పై థ్రిల్లర్స్ ప్రస్తుతం ముంబైలోనే షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అంతే కాదు, ఒకే స్టూడియోలో సల్మాన్, షారుఖ్ మకాం వేశారు. ‘టైగర్ 3’… -
రివ్యూ: తూఫాన్ (హిందీ)
దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమాలు రెండు. 2006లో వచ్చిన ‘రంగ్ దే బసంతి’, 2013లో విడుదలైన ‘భాగ్ మిల్కా భాగ్’. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత ఫర్హాన్ అక్తర్ తోనే మరో స్పోర్ట్స్ డ్రామా ‘తూఫాన్’ ను తెరకెక్కించి, ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రాన్ని మరోసారి గుర్తు చేశారు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా. అయితే… ఆయన గత చిత్రాలతో పోల్చినప్పుడు ‘తూఫాన్’ ఆ స్థాయిలో లేదనే నిరాశ వీక్షకులకు కలుగుతుంది. కానీ ఇప్పటికీ… -
దావూడ్ ఇబ్రహీం ప్రేయసిగా పేరుబడ్డ… లెజెండ్రీ యాక్ట్రస్ తిరిగి వచ్చేస్తోంది!
మందాకిని మళ్లీ తెరపైకి వచ్చేస్తోంది! లెజెండ్రీ బాలీవుడ్ యాక్ట్రస్ ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్స్ పరిశీలిస్తోందట. అయితే, ఇంకా ఏ సినిమా లేదా వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వాలన్నది 57 ఏళ్ల సీనియర్ నటి నిర్ణయించుకోలేదు. ఆమెకు నచ్చిన ప్రాజెక్ట్ ఎదురైతే అధికారిక ప్రకటన చేస్తుందని మందాకినీ మ్యానేజర్ మీడియాతో తెలిపాడు. త్వరలోనే ‘రామ్ తేరీ గంగా మైలీ’ సూపర్ స్టార్ ఆసక్తికరమైన పాత్రతో తెర మీదకు మాత్రం తప్పక వస్తుందని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు…… -
అతియా, రాహుల్ లవ్ స్టోరీ : కూతురుకి నచ్చాడు, నాన్న మెచ్చాడు!
ప్రస్తుతం ఇటు బాలీవుడ్ సినీ ప్రేమికుల్ని, అటు క్రికెట్ లవ్వర్స్ ని ఆకర్షిస్తోన్న రొమాంటిక్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు… అతియా, కేఎల్ రాహుల్ లవ్ స్టోరీ! వాళ్లిద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు తీవ్రంగా మునిగిపోయారని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు, సునీల్ శెట్టి కూతురు అతియా తన ‘రూమర్డ్ బాయ్ ఫ్రెండ్’తో ప్రస్తుతం లండన్ లోనే ఉందట. అక్కడ జరిగిన క్రికెట్ మ్యాచెస్ కి వెళ్లిన రాహుల్ తనతో బాటూ అతియాని తీసుకెళ్లాడు. ఆమెని అఫీషియల్ గా… -
రాజమౌళి చేతుల మీదుగా “ఛత్రపతి” హిందీ రీమేక్ లాంచ్
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. తన మొదటి చిత్రం “అల్లుడు శీను” డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలోనే బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ “ఛత్రపతి” హిందీ రీమేక్ తో. ‘ఛత్రపతి’ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించారు. కాగా తాజాగా ఈ రోజు సినిమా ప్రారంభం జరిగింది. రాజమౌళి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Read Also… -
బుక్కు రాసినందుకు కరీనాపై కేసు బుక్ చేయాలట!
బుక్ రాసినందుకుగానూ కరీనాపై కేసు బుక్కైంది! ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో తైమూర్, జెహ్ వాళ్ల మమ్మీ ఓ పుస్తకం రాసింది. తాను రెండుసార్లు గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి శారీరిక, మానసిక అనుభవాలకు లోనైంది బెబో తన పుస్తకంలో వివరించింది. అయితే, సదరు ‘ప్రెగ్నెస్సీ’ ఎక్స్ పీరియెన్సెస్ కి ‘బైబిల్’ పదం జత చేయటంతో ‘అల్ఫా ఒమేగా క్రిస్టియన్ మహాసంఘ్’ సంస్థకు కోపం వచ్చింది. మహారాష్ట్రలోని బీడ్ పట్టణంలో కరీనాతో పాటూ మరికొందరిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు! Read… -
ప్రియాంక, నిక్ డైవోర్స్ ఖాయం అంటున్న ‘ఖాన్’!
బాలీవుడ్ లో ఎస్ఆర్కే అంటే విజయానికి మారు పేరు! కానీ, కేఆర్కే అంటే వివాదానికి మరో పేరు! తన నోటి దురద కామెంట్స్ తో షారుఖ్ తో సమానంగా పాప్యులర్ అయిన కమాల్ ఆర్ ఖాన్ ఇంకోసారి మాటలు సంధించాడు. ఈసారి ప్రియాంక చోప్రా టార్గెట్ అయింది! కమాల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ లో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన ఓ వింతైన, వివాదాస్పదమైన వ్యాఖ్య చేశాడు. కేఆర్కే లెక్కల ప్రకారం మిసెస్ జోనాస్… -
ముద్దులు అయిపోయాయి! జిమ్ములో పద్దులు లెక్కెడుతోన్న సీరియల్ కిస్సర్!
పాము కుబుసం విడిచినట్టు కమర్షియల్ సినిమా హీరోలు, హీరోయిన్స్ కూడా ఎప్పుడో ఓ సారి అధిక కవ్వు వదిలించుకోక తప్పదు! ఆ టైం ఇప్పుడు ఇమ్రాన్ హష్మీకి వచ్చింది! ‘మర్డర్’ లాంటి సినిమాల్లో తన ‘పెదవుల’ పనితనంతో బాగా ఫేమస్ అయిన ఈ సీరియల్ కిస్సర్ ఇప్పుడు కండలతో కలకలం రేపాడు…ఇమ్రాన్ హష్మీ గతంలో ఎప్పుడూ సిక్స్ ప్యాక్ బాడీ ప్రదర్శించలేదు. తన సినిమాల్లో రొమాన్స్ అండ్ పర్ఫామెన్స్ తోనే నెట్టుకొచ్చాడు. కానీ, లెటెస్ట్ గా ఆయన…
తాజావార్తలు
-
Gold Sale Income Tax: తల్లిదండ్రుల బంగారం అమ్మి ఇల్లు కొన్న వ్యక్తికి రూ.60 లక్షల ట్యాక్స్ షాక్.. అసలు ఏం జరిగిందంటే?
-
Bengali Aloo Posto Recipe: ఆలూ కూర తిని విసుగొచ్చిందా? బెంగాలీ స్టైల్లో ఆలూ పోస్తో ట్రై చేయండి.. రుచి అదిరిపోతుంది!
-
OTR: వనపర్తి కాంగ్రెస్లో అంతులేని పొలిటికల్ వార్..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Off The Record: పరిషత్ ఎన్నికల దెబ్బ.. పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యే థామస్కు అగ్నిపరీక్ష..
ట్రెండింగ్
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!
-
355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!