Google Search 2024: పాకిస్థాన్ గూగుల్ సెర్చ్ లిస్ట్‌లో బాలీవుడ్ వైభవం.. అత్యధికంగా సెర్చ్ చేసిన సిరీస్ లు, సినిమాలు ఇవే !
- బాలీవుడ్ సినిమాలను తెగ సెర్చ్ చేసిన పాకిస్తానీయులు
- యానిమల్ సినిమాకై తెగ వెతికేసిన పాక్ సినీ ప్రియులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Search 2024: కొత్త సంవత్సరంలో ఎన్నో కొత్త సినిమా ప్రాజెక్ట్‌లు సిద్ధమవుతున్నాయి. అయితే భారతదేశంలో ప్రకంపనలు సృష్టించడమే కాకుండా పొరుగు దేశం పాకిస్తాన్‌లో ప్రజలను వెర్రివాళ్లను చేసిన బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్ ల గురించి ఈ కథనంలో చూద్దాం. 2024 సంవత్సరంలో పాకిస్థానీ గూగుల్ సెర్చ్ లిస్ట్‌లో టాప్ 10 సెర్చ్‌లలో 8 భారతీయ సినిమాలు, వెబ్ షోలు ఉన్నారు.. తాజాగా గూగుల్ విడుదల చేసిన ఈ లిస్ట్ లో బాలీవుడ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బాలీవుడ్ సినిమాలు, సిరీస్‌లు పాకిస్తాన్‌లో సెర్చ్ చేశారు. డిసెంబర్ నెలలో గూగుల్ ప్రతి దేశం నుండి వ్యక్తుల సెర్చింగ్ లిస్టులను విడుదల చేస్తుంది. ఇది క్రికెట్, వ్యక్తిత్వం, సినిమాలు, షోలు, వంటకాలు అనే విభాగాలలో ఇష్టమైన సెర్చింగ్ లను ప్రకటిస్తుంది. ఈ పాకిస్థానీల జాబితాలో చాలా మంది భారతీయ వ్యక్తులు, చలనచిత్రాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
Read Also:Allu Arjun : ‘పుష్ప-2’ నా విక్టరీ కాదు.. ఇండియా విక్టరీ
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
పాకిస్థానీ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయబడ్డ టాప్ 10 వెబ్ సిరీస్ లలో సంజయ్ లీలా భన్సాలీ వెబ్ షో ‘హిరామండి’, విక్రాంత్ మాస్సే ’12వ ఫెయిల్’, రణబీర్ కపూర్ ‘యానిమల్’, ‘స్ట్రీ-2’ ఉన్నాయి. ఇది కాకుండా, షారుక్ ఖాన్ ‘డింకీ’ , సల్మాన్ ఖాన్ షో ‘బిగ్ బాస్’ కూడా ఈ సెర్చ్ లిస్ట్ లలో ఉన్నాయి. ఈ జాబితాలో కేవలం రెండు పాకిస్థానీ షోలు మాత్రమే చోటు సంపాదించుకోగలిగాయి. పాకిస్తానీ షోల గురించి మాట్లాడుతూ, ఇష్క్ ముర్షిద్, కభీ మైన్ కభీ తుమ్ కూడా పాకిస్థాన్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన షోల జాబితాలో ఉన్నాయి.
Read Also:Lagacherla : రైతు ఈర్యా నాయక్‌కి బేడీల కేసు విచారణలో సంచలన విషయాలు
పాకిస్తానీ సెర్చ్ లిస్ట్‌లో పేరు ఉన్న ఏకైక భారతీయ వ్యక్తి వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ. ఇటీవలే ఆయన తన కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి భారీ, విలాసవంతమైన ఏర్పాట్లు చేశారు. పాప్‌స్టార్ రిహానా నుండి దేశ, విదేశాలకు చెందిన పెద్ద పెద్దల వరకు ఈ భారీ వెడ్డింగ్‌లో పాల్గొన్నారు. ఈ వివాహానికి హాజరు కావడానికి మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్ కూడా వచ్చారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు