Mandakini: చిత్ర పరిశ్రమలో రరోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఉన్న మాదిరి ఇప్పుడు లేదు సినీ ఇండస్ట్రీ. ఇక అప్పుడున్న ప్రేక్షకులు కూడా ఇప్పుడు లేరు.
బాలీవుడ్ సీనియర్ నటి ముంతాజ్ ఎంతటి అందగత్తె అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 70 వ దశకంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె అందానికి ఫిదా కానీ వారుండరు. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలకు స్వస్తిచెప్పి రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ముంతాజ్ వయసు 70 ఏళ్లు. ముంతాజ్ కెరీర్ పీక్స్ లో ఉండగానే వ్యాపార వేత్త మయూర్ మాధవని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని విభేదాలు వలన ఇద్దరు విడిపోయారు.…