చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ తాజ్ అలియాస్ తర్సామీ సింగ్ సైనీ కన్నుమూశారు. గత కొంతకాలంగా హెర్నియా అనే వ్యాధి తో బాధపడుతున్న ఆయన ఇటీవలే చికిత్స కోసం యూకే వెళ్లారు. అయితే గతేడాది చివర్లో తాజ్ కరోనా బారిన పడ్డాడు. అయితే కరోనా కారణంగా హెర్నియా వ్యాధికి చేయాల్సిన సర్జరీ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యాధితోనే తాజ్ కోమాలోకి వెళ్లారని, రెండు రోజుల క్రితం కోమాలోకి బయటికి వచ్చిన ఆయన …