నీకన్నా మా పనిమనిషి అందంగా ఉంటుంది.. స్టార్ హీరోయిన్ షాకింగ్ ఆన్సర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ భామ స్వరా భాస్కర్ కి వివాదాలు కొత్త కాదు.. నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం.. వాటిని నెటిజన్స్ ట్రోల్స్ చేయడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఇక తాజాగా మరోసారి అమ్మడిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇటీవల స్వరా భాస్కర్ ఈ మధ్యే ఓ మైక్రో బ్లాగింగ్‌ను మొదలుపెట్టింది. అందులో మొదటిసారిగా ఆమె చీరలో ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసింది.
ఇక ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన రీతిలో విరుచుకుపడుతున్నారు. ” నీకన్నా మా పనిమనిషి చీరలో ఇంకా అందంగా ఉంటుంది..” అని ఒక నెటిజన్ దారుణంగా కామెంట్ పెట్టాడు. ఇక ఈ కామెంట్ కి స్వరా కూడా అంతే ఘాటుగా రిప్లై ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ” నాకన్నా మీ పనిమనిషి చీరలో చాలా బావుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. ఆమెకు, ఆమె మీకు చేసే పనికి మీరు గౌరవం ఇవ్వాలని కోరుకొంటున్నాను.. ఆమెను ఎప్పుడు అసభ్యంగా కానీ, చులకన కానీ మాట్లాడకుండా చాలా మర్యాదగా వ్యవహరిస్తారని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ నెటిజన్ కి ఘాటుగా చెప్పారు అంటూ స్వరాను పలువురు ప్రశంసిస్తున్నారు.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
A sari, a park, a walk, a book.. ‘at peace’ must feel like this 💛✨#smalljoys #gratitude #feelingwise 🙂 pic.twitter.com/QREYOLYnyO
— Swara Bhasker (@ReallySwara) November 9, 2021
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!