అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకున్నాకా ఇప్పటివరకు చైతూ సామ్ గురించి మాట్లాడింది లేదు. లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో కానీ, వేరే ఇంటర్వ్యూలలో కానీ సామ్ పేరును తీయకుండా ఉండేలాజాగ్రత్త పడ్డాడు. అయితే ఇటీవల చై లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి . బంగార్రాజు ప్రమోషనలలో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై ఓపెన్ అయ్యాడు. మొదటిసారి సామ్ తో విడాకుల గురించి చెప్పుకొచ్చాడు. అది ఇద్దరి బెస్ట్ డెసిషన్ అని తెలిపి…
బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, కృతి సనన్ జంటగానటిస్తునం చిత్రం బచ్పన్ పాండే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా సెట్ లో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మంటలు అంటుకునే సమయంలో అక్షయ్, కృతి కూడా…
ప్రేమ ఖైదీ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ అమలా పాల్. ఈ సినిమా తరువాత బ్లాక్ బ్యూటీ కి టాలీవుడ్ లో అవకాశాలు బాగానే తలుపులు తెరిచాయి. స్టార్ హీరోల సరసం నటిస్తూనే డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వైవాహిక బంధం మూణ్ణాళ్ళ ముచ్చటగానే మారింది. విబేధాల కారణంగా అమలా, విజయ్ లు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక విడాకుల అనంతరం బోల్డ్ మూవీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా తయారైన…
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీకి పరిచయమైనా కానీ.. అమ్మడు తన కష్టాన్ని నమ్ముకొని ముందుకు దూసుకుపోతుంది. ఇక టాలీవుడ్లో అమ్మడు లైగర్ తో పాగా వేయడానికి ప్రయత్నిస్తుంది. పూరి- విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ చిత్రంలో అనన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా వలన ఈ సినిమా షూటింగ్ ఆగడంతో అమ్మడు టక్కున మాల్దీవ్స్ కి చెక్కేసినాట్లు తెలుస్తోంది. అక్కడ అనన్య అందాల…
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది ఒక సామెత.. ఆ సామెతను తూచా తప్పకుండా పాటిస్తున్నారు కొంతమంది స్టార్లు. ఫేమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లను వెనకేసుకుంటున్నారు. ఒకపక్క సినిమాలు మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సినిమాలతో పాటు ఎన్నో బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కుర్ కురే చిప్స్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. దీనికి సంబందించిన…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వివాదాలు .. లవ్ స్టోరీలు, బ్రేకప్ లు.. అబ్బో ఒకటి కాదు.. రెండు కాదు చప్పుకొంటూ పోతే చాంతాడంతా లిస్ట్ ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రతి ఒక్కరితో సల్లు భాయ్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇక మధ్యమధ్యలో హాలీవుడ్ హీరోయిన్లు కూడా యాడ్ అవుతూ ఉంటారు. ఇక తాజాగా ఆ లిస్ట్ లోకి అమెరికా భామ సమంత…
ఒమిక్రాన్ వణికిస్తున్న నేపథ్యంలో జనవరి 7నే బాక్సాఫీస్ బరిలో దూకాల్సిన రాజమౌళి మేగ్నమ్ ఒపస్ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో జూ.యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ళు ఏ సినిమాలోనూ నటించకుండా వారిద్దరూ పనిచేశారు. ‘ట్రిపుల్ ఆర్’లో నటించినందుకు జూనియర్, చెర్రీ ఎంత పుచ్చుకున్నారు అనే దానిపై పలు కథలు వినిపిస్తున్నాయి. అదలా ఉంచితే ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించిన బాలీవుడ్ స్టార్స్ అజయ్…
సన్నీ లియోన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆమె పేరు తెలియని సినీ అభిమాని ఉండడు. సన్నీకి ఫ్యాన్స్ కానీ కుర్రాళ్ళు అస్సలు ఉండరు. ఇకపోతే ఇటీవల ఒక రాధా మధువన్ సాంగ్ తో వివాదాన్ని కొనితెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సన్నీ మాల్దీవ్స్ టూర్ లో ఎంజాయ్ చేస్తోంది. ఇక అమ్మడి అందాల ఆరబోత గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈ హాట్ బ్యూటీ తాజాగా మాల్దీవ్స్ బీచ్ లో బికినీ ట్రీట్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ థియేటర్లలో డిసెంబర్ 17న విడుదలైంది. ఈ చిత్రం దక్షిణాది భాషల్లో జనవరి 7న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. విశేషం ఏమంటే… థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసిన జనం ఓటీటీలో మరోసారి చూశారు. అంతేకాదు… ఓటీటీలో తొలిసారి చూసిన వారు మరోసారి థియేటర్లకు వెళ్ళీ చూస్తున్నారు. ఫలితంగా శని, ఆదివారాల్లో పలు చోట్ల ఈ సినిమా కలెక్షన్లు పెరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే……