Home
Bollywood News
Bollywood News News
-
Gangubai Kathiawadi: అలియా నట విశ్వ రూపం ఓటిటీలోకి వచ్చేది ఆరోజే..?
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. గత నెల రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. కామాతిపుర రాజ్యానికి గంగుబాయి మాఫియా క్వీన్‌గా ఎలా మారింది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరి బాలీవుడ్ స్టామినాను మరోసారి నిరూపించింది. ఇక కరోనా ప్యాండమిక్ తరువాత ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా రికార్డులను బ్రేక్ చేసే… -
Sanya Malhotra: ‘దంగల్’ బ్యూటీ అందాలతో దడదడలాడిస్తుందిగా ..
-
Kartik Aryan: ఇలా ఉంటే ప్రపంచంలో ఏ అమ్మాయికి అన్నయ్యవు కాలేవు…
బాలీవుడ్ యంగ్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్ ఒకడు.. ఈ హ్యాండ్ సమ్ హీరో ప్రస్తుతం తెలుగు సినిమా అల వైకుంఠపురంలో రీమేక్ లో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఇక కార్తీక్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే కార్తీక్ కోసం అమ్మాయిలు ఏకంగా రూ.20 కోట్లు ఇస్తాం .. పెళ్లి చేసుకో అంటూ వెంటపడిన విషయం విదితమే.. అలా వెంటపడడంలోనూ తప్పులేదంటున్నారు బాలీవుడ్ వర్గాలు.. మత్తెక్కించే కళ్లు.. అమ్మాయిలను… -
The Kashmir Files: డైరెక్టర్ కాళ్లు పట్టుకొని ఏడ్చేసిన మహిళ.. ఎందుకంటే..?
సినిమా.. ప్రజలకు వినోదాన్ని పంచడమే కాదు.. కొన్నిసార్లు నిజాన్ని చూపిస్తుంది.. ఇంకొన్నిసార్లు తప్పును ఎత్తిచూపుతుంది. నిజ జీవితాలను ఆధారంగా చేసుకొనే సినిమాలు తీస్తున్నారు పలువురు దర్శకులు. మూడు గంటల పాటు ఒక సీట్ లో ప్రేక్షకుడును కట్టిపడేస్తే దర్శకుడు సక్సెస్ చూసినట్టే.. అదే సినిమాను తమతో పాటు ఇంటికి తీసుకెళ్లగలిగితే అది నిజమైన దర్శకుడి ప్రతిభ.. తాజాగా బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం అలాంటి ప్రశంసలే అందుకుంటున్నాడు. బాలీవుడ్ దిగ్గజ నటులు అనుపమ్ ఖేర్, మిథున్… -
Samantha : సమంత వెనుక బాలీవుడ్ హీరో.. ఆ జంట మధ్య చిచ్చు పెట్టకు అంటున్న నెటిజన్స్
టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో వెబ్ సిరీస్ లో నటిస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సామ్ ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది.. దీనికోసం గతరాత్రి అమ్మడు ముంబైకి వెళ్ళింది. మీటింగ్ అనంతరం వరుణ్ ధావన్ తో సామ్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఒక్కసారిగా… -
The Kashmir Files Review: ది కశ్మీర్ ఫైల్స్ (హిందీ)
వాస్తవ గాథలను తెరకెక్కిస్తున్నామని చెబుతూనే చాలామంది దర్శక నిర్మాతలు కాసుల కక్కుర్తిలో కొన్ని విషయాల్లో రాజీ పడుతుంటారు. సినిమాటిక్ లిబర్జీ పేరుతో చరిత్ర వక్రీకరణకు పాల్పడతారు. కర్ర విరగకుండా, పాము చావకుండా చేసి తమ పబ్బం గడుపుకుంటారు. కానీ 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం అందుకు భిన్నమైంది. వాస్తవాలకు మసిపూసి మారేడు కాయ చేసే రొటీన్ బాలీవుడ్ మూవీ కాదిది. మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయలో కశ్మీరీ పండిట్స్ పై ఎలాంటి దారుణ మారణకాండ చోటు… -
Gauri Khan: షారుఖ్ అలాంటివాడు.. అందుకే వదిలేశా.. గౌరీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో షారుఖ్ ఖాన్- గౌరీ ఖాన్ జంట ఒకటి. షారుఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌరీ అతడి కష్టాల్లో, నష్టాల్లో.. ఇటీవల కొడుకు విషయంలో భర్తకు సపోర్ట్ గా నిలిచి.. మంచి భార్యకు అర్ధం చెప్పింది. ఇక ఇలా ఉన్నా గౌరీ ఒకానొక సమయంలో షారుఖ్ ని వదిలేద్దామనుకున్నదట. ఇటీవల కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ లో పాల్గొన్న ఆమె, తన లవ్ స్టోరీ ని రివీల్ చేసింది. ” తాము… -
Richa Chadda: షకీలా భామ ఘాటు అందాలు.. చూడతరమా
-
Malaika Arora: విడాకులపై మొదటిసారి నోరు విప్పిన హాట్ బ్యూటీ.. బోల్డ్ నిర్ణయం అంటూ
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. సల్మాన్ ఖాన్ తమ్ముడు, నటుడు అర్భాజ్ ఖాన్ ని 1998 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. 2017 లో విభేదాల వలన భర్త నుంచి విడిపోయింది. ఇక ఈ జంటకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం మలైకా, కొడుకుతో కలిసి నివసిస్తోంది. ఇప్పటివరకు తన విడాకుల గురించి మాట్లాడని ఏ బ్యూటీ మొదటిసారి విడాకులపై నోరువిప్పింది. ఇటీవల మలైకా… -
Amrita Rao: గుట్టుచప్పుడు కాకుండా ప్రియుడిని పెళ్లాడిన మహేష్ హీరోయిన్
వివాహ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మెప్పించిన హీరోయిన్ అమృతరావు. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన అతిధిలో నటించిన అమ్మడు.. ఈ సినిమా తరువుత టాలీవుడ్ లో కనిపించలేదు. సినిమా విజయాన్ని అందుకోలేకపోయిన అమ్మడికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక బాలీవుడ్ కే పరిమితమైన ఈ భామ ఆర్జే అన్మోల్ తో పీకల్లోతు ప్రేమలో పడి .. ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నదట. ఇటీవల తన భర్త ఆర్జే అన్మోల్ తో కలిసి తన…
తాజావార్తలు
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Food Safety Raids : మిఠాయిల్లో బొద్దింకలు, ఈగలు.. నిజామాబాద్‌లో 13 సంస్థల లైసెన్సులు రద్దు
-
Mahabubabad Mortuary Incident: బతికుండగానే మార్చురీలో పెట్టిన ఘటన.. ఏడాది తర్వాత మళ్లీ విచారణ
-
Jayasudha: ‘మీరు – నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్‌కు జయసుధ క్రేజీ ప్రపోజల్
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
ట్రెండింగ్
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!