బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, తన పర్సనల్ అసిస్టెంట్ చేతిలో రూ.77 లక్షల మోసానికి గురైన ఘటన ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఆలియాకు పర్సనల్ అసిస్టెంట్‌గా పని చేసిన వేదికా ప్రకాశ్ శెట్టిపై ముంబైలో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. 2021 నుంచి 2024 వరకూ ఆలియా వ్యక్తిగత సహాయకురాలిగా వేదిక పని చేసింది. నటికి సంబంధించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, పేమెంట్స్, షెడ్యూల్ ప్లానింగ్లను చూసుకునేది. ఉద్యోగంలో చేరిన ఏడాది తర్వాత నుంచే నకిలీ…