బాలీవుడ్‌లో యంగ్ భామలంతా సోలోగా లేరు. ఎవరితో ఒకరితో మింగిల్ అవుతున్నారు. అందులోనూ యంగ్ బ్యూటీస్ అస్సలు ఖాళీగా లేరు. జాన్వీ శిఖర్ పహారియాతో పీకల్లోతు ప్రేమలో ఉంటే ఆమె సోదరి ఖుషీ కపూర్ యంగ్ హీరో వేదాంగ్ రైనాతో డేటింగ్ చేస్తుందని టాక్. వీరి ఫ్రెండ్ అనన్య పాండే కూడా ఖాళీగా లేదు. తారా సుతారియా వీర్ పహారియాతో విహరిస్తుంటే అప్ కమింగ్ బ్యూటీ షారూఖ్ ఖాన్ డాటర్ సుహానా ఖాన్.. అమితాబ్ బచ్చన్ మనవడు…
బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగులో లైగర్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్గుగుమ్మ ప్రేమ వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ తో అనన్య కొన్నేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న సంగతి తెలిసిందే. అనన్య పాండే- ఇషాన్ ఖట్టర్ ఖలీపిలీలో కలిసి నటించినప్పటి నుంచి ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు…
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాదిలోనే ఈ ప్రేమ జంట పెళ్లి జరగాల్సి ఉండగా కరోనా కారణంగా కొద్దిగా ఆలస్యమైంది. ఇక ఇప్పటివరకు ఈ జంట తమ ప్రేమను అధికారికంగా వెల్లడించింది లేదు, పెళ్లి ప్రకటన చేసింది లేదు. అయితే ఒక ఇంటర్వ్యూలో రణబీర్ తన పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడిందని, త్వరలోనే పెళ్లి ఉంటుందని చెప్పడంతో వీళ్ల ప్రేమ అఫీషియల్ అయ్యింది.…
ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అంటారు కొంతమంది.. వావి వరుస చూసుకొని ప్రేమించాలి అని నాటారు మరికొందరు.. అయితే ఏ రెండిటిలో నిజమెంత ఉన్నది అనేది తెలియదు కానీ ఎవరు, ఎవరిని పెళ్లి చేసుకున్నా కలిసి ఉండడం ముఖ్యం అని అంటారు మరికొందరు. ఇక ఇదే మాట అంటున్నాడు బాలీవుడ్ స్టార్ కిడ్ అర్జున్ కపూర్. బాలీవుడ్ లో అర్జున్ కపూర్.. తనకన్నా వయస్సులో 12 ఏళ్ళు పెద్దది అయిన మలైకా అరోరాతో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి…