Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అంటే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో. హిట్, ప్లాపుల సంగతి పక్కన పెడితే.. అతను వరుస సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. అలాంటి విజయ్ మీద తాజాగా బాలీవుడ్ లోని ప్రముఖ మీడియా జర్నలిస్ట్ హిమేశ్ మన్కడ్ చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. ‘విజయ్ దేవరకొండ మీద బాలీవుడ్ మీడియా చేసిన ప్రచారం చూసి చాలా షాక్ అనిపిస్తోంది. లైగర్ ట్రైలర్ లాంచ్…