Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ఏదైనా కొత్త ప్రయోగం చేసి సక్సెస్ సాధిస్తే.. మిగతా వారు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుంటారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాసెస్. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవడం అనే ట్రెండ్ జక్కన్న స్టార్ట్ చేశాడు. పాన్ ఇండియా సినిమా అంటే బాలీవుడ్ హీరోయిన్ ఉంటే బెటర్ అన్న ట్రెండ్ ను జక్కన్న మొదలు పెట్టాడు. హిందీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ హీరోయిన్లకు జై కొట్టడంతో..…
Tollywood : టాలీవుడ్ లోకి బాలీవుడ్ భామలు ఎంట్రీ ఇస్తున్నారు. ఇదేం కొత్త కాదు కదా అనిపించొచ్చు. కానీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడే పనిగట్టకుని మరీ బాలీవుడ్ హీరోయిన్లు వస్తున్నారు. ఒకప్పుడు వచ్చినా చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లోని ఏ పాన్ ఇండియా సినిమా అయినా సరే బాలీవుడ్ హీరోయిన్లదే హవా కనిపిస్తోంది. వారికే ఛాన్సులు దక్కుతున్నాయి. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించిన సౌత్ హీరోయిన్లపై ఎఫెక్ట పడుతోంది. త్రిబుల్…
బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ ఏడడుగులు వేసి ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరో వైపు కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు. పెళ్లి.. సినీ కెరీర్‌కు ఏమాత్రం అడ్డంకి కాదని ఫ్రూవ్ చేస్తున్నారు. అంతేనా ఓ అడుగు ముందుకేసి.. మదర్ ఫేజ్‌కు షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పటికే స్లార్ ముద్దుగుమ్మలు ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, దీపికా పదుకొనే మదర్ హుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరి జాబితాలోకి చేరింది మరో గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ. ద గ్రేటెస్ట్…
ఫిల్మ్ ఇండస్ట్రీ లో కొన్ని సార్లు విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తాయి. పెళ్లైన హీరోయిన్స్ కి సౌత్ మేకర్స్ గేట్ క్లోజ్ చేస్తే…. మ్యారీడ్ ఉమెన్స్ తోనే మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నారు నార్త్ క్రియేటర్స్. పెళ్లైన బ్యూటీస్ కే ఆఫర్స్ ఇస్తూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లైన బ్యూటీస్ కి ఫుల్ డిమాండ్ ఉంది. టాప్ హీరోయిన్స్ గా వాళ్లే చక్ర తిప్పుతున్నారు.దీనికి బెస్ట్ ఎగ్జాపుల్ దీపికా పదుకొనే, అలియా భట్ ,అనుష్క…
‘వయసుతో పనియేముంది…మనసులోనే అంతా ఉందని’ అమ్మాయిలు అంటూ ఉంటారని, అందువల్లే ముద్దుగుమ్మలు ముసలి హీరోలతోనైనా సై అంటూ నటించేస్తుంటారని అందరికీ తెలుసు. కానీ, వారికీ కొన్ని అభిలాషలు ఉంటాయి. అలాగని, తన మనసుకు నచ్చిన హీరోతోనే నటిస్తానని చెప్పడం లేదు కానీ, తమ వయసు అమ్మాయిలతోనే కలసి నటిస్తే భలేగా ఉంటుందని కొందరి అభిప్రాయం. ఇంతకూ ఈ అభిప్రాయం ఎవరిదీ అంటారా? ముద్దుకే ముద్దొచ్చే మందారంలా ఉండే అనన్యా పాండే మనసులోని మాట ఇది! ‘లైగర్’ భామగా…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇటీవలే సర్కారువారి పాట చిత్రంతో విజయం అందుకున్న మహేష్ వెంటనే త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించాడు.
సౌత్ ఇండియాలో కాస్తంత బొద్దుగా ఉండే హీరోయిన్లను జనం ఇష్టపడతారు కానీ బాలీవుడ్ లో అలా కుదరదు! సన్నగా నాజూకుగా ఉండాలి హీరోయిన్ అంటే!! అంతేకాదు… సైజ్ జీరో అయినా వాళ్ళకు ఓకేనే! అయితే… తమ ప్రేక్షకులను మెప్పించడానికి బాలీవుడ్ భామలు చాలా కసరత్తులే చేస్తుంటారు. యోగాతో పాటు వాళ్ళు తీసుకునే ఆహారం కూడా సైజ్ కంట్రోల్ కు కారణమౌతుంది. ఇంతకూ బాలీవుడ్ బ్యూటీస్ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఏమిటో తెలుసుకోవాలని మీకుందా!? అయితే ఆలస్యమెందుకు… తెలుసుకుంటే…