బాలీవుడ్ టీవీ నటి నిషా రావల్ తన భర్త, నటుడు కరణ్ మెహ్రాతో గతేడాది విడిపోయిన సంగతి తెల్సిందే. అప్పట్లో ఆమె భర్తపై మీడియా ముందు సంచల ఆరోపణలు చేసి కలకలం సృష్టించింది. ఇక తాజాగా మరోసారి అమ్మడు మాజీ భర్త దారుణాలను బయటపెట్టింది. ఇటీవల ఆమె కంగనా హోస్ట్ చేస్తున్న లాకప్ షో కి వెళ్ళింది. అక్కడ తన జీవితంలో ఎదుర్కున్న చేదు అనుభవాలను అభిమానులతో పంచుకుంది. ” మా వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతున్న…
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా కాకముందే మోడలింగ్ చేసిన విషయం తెల్సిందే. 18 ఏళ్ళ వయసులోనే ఆమె మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో ఆమె ఎన్నో అవమానాలను, ఎన్నో ఉచిత సలహాలు ఇచ్చేవారట. ఆ సమయంలో ఒక వ్యక్తి ఇచ్చిన సలహా తనను చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపిక అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ” కెరీర్ బిగినింగ్ ఉచిత సలహాలు ఇచ్చేవారు చాలామందే ఉంటారు. నాకు…
గెహానా వశిష్ఠ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఒకప్పుడు అంటే అమ్మడు బూతు సినిమాల్లో నటించేది అని ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చేది. ఎప్పుడంటే బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యాడో అప్పుడే అమ్మడి పేరు సంచలనంగా మారింది. ఈ కేసులో కొన్ని రోజులు జైల్లో కూడా ఉండి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే బెయిల్ పై బయటికి వచ్చి మళ్లీ రచ్చ షురూ చేసింది. సోషల్ మీడియాలో హాట్…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి లైగర్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. సాహారవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత వేసుకుమార్ తో ఒక సినిమా ప్లాన్ చేసిన విజయ్. దాంతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మేకర్స్ పూర్తి చేసేశారట. లైగర్ షూటింగ్ కావడం .. నెక్స్ట్ ఈ…