యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. మార్చి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా మంచి వసూళ్లనే అందుకుంటుంది. ఇక ఈ సినిమా హిట్.. ఫట్ పక్కన పెడితే.. ఈ సినిమా వలన ఎవరికి ఉపయోగం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కి సినిమా హిట్ , ప్లాప్ లతో…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లో దీపికా పడుకొనే ఒకరు. అందం, అభినయంతో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ అభిమానుల నుంచి ఇంకా సానుభూతి కోరుకుంటుంది. ఒకప్పుడు హీరోయిన్లు తాముఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి వచ్చామని, తమను ఎంతోమంది అవమానించారని చెప్పేవారు. దీంతో ప్రజలు అయ్యో అంటూ సానుభూతి చూపించేవారు. ప్రస్తుతం అలంటి సానుభూతే కావాలంటుంది దీపికా. ఇటీవల ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో దీపికా హాట్ గా ఎంతో…
వివాహ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మెప్పించిన హీరోయిన్ అమృతరావు. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన అతిధిలో నటించిన అమ్మడు.. ఈ సినిమా తరువుత టాలీవుడ్ లో కనిపించలేదు. సినిమా విజయాన్ని అందుకోలేకపోయిన అమ్మడికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక బాలీవుడ్ కే పరిమితమైన ఈ భామ ఆర్జే అన్మోల్ తో పీకల్లోతు ప్రేమలో పడి .. ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నదట. ఇటీవల తన భర్త ఆర్జే అన్మోల్ తో కలిసి తన…
సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ గ్లామర్ ఉన్నంతవరకే పేరు ప్రఖ్యాతలు ఉంటాయి.. ఇక హీరోయిన్ల విషయంలో గ్లామర్ మాత్రమే ముఖ్యం.. నడుము సన్నగా ఉండాలి.. వెనక భాగం ఎత్తుగా ఉండాలి అని కొలతలు కొలిచేస్తుంటారు.వారిలో ఏ కొద్దీ మార్పు వచ్చినా ఇండస్ట్రీకి పనికిరావు అని పక్కన పడేస్తారు. దీంతో.. హీరోయిన్లందరూ గ్లామర్ పెంచుకోవడానికి సర్జరీలను నమ్ముకుంటున్నారు. ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వివాదాలతో అమ్మడు నిత్యం వార్తల్లోనే…
బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఆమె జీవితం అంతా వివాదాలే.. అయితే ఆ వివాదాలన్నీ ఫేమ్ కోసం, ప్రజలు తన గురించి మాట్లాడాడుకోవడానికి చేసినవి మాత్రమే అని పూనమ్ బాహాటంగానే చెప్పుకొచ్చింది. అయితే భర్తతో గొడవలు మాత్రం నిజమని, అతడి వేధింపులు తట్టుకోలేక అతడిని నుంచి దూరమయినట్లు ఎన్నోసార్లు చెప్పింది. ఇక తాజగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ షోలో పూనమ్ పార్టిసిపేట్ చేస్తున్న…