Deepika Padukone: 18 ఏళ్ల వయసులో బ్రెస్ట్ సైజ్ పెంచే సర్జరీ చేయించుకో అన్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా కాకముందే మోడలింగ్ చేసిన విషయం తెల్సిందే. 18 ఏళ్ళ వయసులోనే ఆమె మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో ఆమె ఎన్నో అవమానాలను, ఎన్నో ఉచిత సలహాలు ఇచ్చేవారట. ఆ సమయంలో ఒక వ్యక్తి ఇచ్చిన సలహా తనను చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపిక అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.
” కెరీర్ బిగినింగ్ ఉచిత సలహాలు ఇచ్చేవారు చాలామందే ఉంటారు. నాకు కూడా అలాంటి సలహాలిచ్చినవారు చాలామందే ఉన్నారు. మోడలింగ్ చేసే సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. మేడమ్.. మీరు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ సర్జరీ చేయించుకోండి అని చెప్పాడు. ఒక్కసారి ఆ మాట విని నేను షాక్ అయ్యి అక్కడి నుంచి వచ్చేశాను. తరువాత దాన్ని సీరియస్ గా తీసుకోలేదు కానీ అలా అనేసరికి బాధపడ్డానని” చెప్పుకొచ్చింది. ఇక 21 ఏళ్ళ వయసులో దీపికా ఓం శాంతి ఓం చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో ఎదురుదెబ్బలు తిని స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకుంది.
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
తాజావార్తలు
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!