బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతీజింటా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె కవలలకు జన్నిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. 2016 లో అమెరికాకు చెందిన జీన్ గుడెనఫ్‌ను వివాహమాడిన ఈ బ్యూటీ ఆ తరువాత సినిమాలకు స్వస్తి చెప్పింది. ఐదేళ్ల తరువాత సరోగసీ(అద్దె గర్భం) ద్వారా ఈ జంట తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ” అందరికి నమస్కారం.. ఈరోజు మేము జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్న రోజు.. జీన్, నేను…
బాలీవుడ్ భామ స్వరా భాస్కర్ కి వివాదాలు కొత్త కాదు.. నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం.. వాటిని నెటిజన్స్ ట్రోల్స్ చేయడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఇక తాజాగా మరోసారి అమ్మడిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇటీవల స్వరా భాస్కర్ ఈ మధ్యే ఓ మైక్రో బ్లాగింగ్‌ను మొదలుపెట్టింది. అందులో మొదటిసారిగా ఆమె చీరలో ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఇక…
సోషల్ మీడియా వచ్చాకా ప్రతి ఒక్కరు తమ వాక్చాతుర్యానికి పని చెప్తున్నారు. మనల్ని ఎవడు ఆపలేడు అంటూ నోటికి ఏది వస్తే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ఇది కొంత వరకు ఓకే కానీ హీరోయిన్లకు మాత్రం చాలా ఇబ్బందిగా మారింది. వారు అభిమానులతో ఇంట్రాక్ట్ అవడానికి ప్రయత్నించిన ప్రతిసారి కొందరు ఆకతాయిలు మాత్రం వారిని వల్గర్ క్వశన్స్ అడిగి వారిని ఇబ్బందిపెట్టడమే కాదు మిగతా నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇక హీరోయిన్లను ఇలాంటి ప్రశ్నలతో…
స్టార్ సిస్టర్స్ నేహా శర్మ, అయేషా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ఈ హాట్ సిస్టర్స్ పెట్టే మంటల గురించి అర్ధమవుతుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తారు. చిరుత చిత్రంతో తెలుగులో రచ్చలేపిన నేహా.. ఆ తరువాత టాలీవుడ్ లో అంతంత మాత్రంగానే కనిపించింది. ఇక ఈమె ప్రస్తుతం తన చెల్లెలిని స్టార్ గా చేయడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కుర్రాళ్లను ఎలా…
సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎదగడం ఎంతో కష్టం.. అందులోను ఒక హీరోయిన్ గా ఎదగాలంటే తన శరీరాన్ని పణంగా పెట్టాల్సిందే అని చాలామంది చెప్తూ ఉంటారు. మరికొందరు కొన్ని అవమానాలను దిగమింగుకొని స్టార్ అయ్యాకా తాము పడిన కష్టాలను చెప్పుకొస్తారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తా కూడా మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ వలన ఇబ్బంది పడ్డానంటూ చెప్పుకురావడం షాక్ కి గురిచేస్తోంది. అవకాశాలు కావాలంటే తమతో పడుకోమని ఇద్దరు దర్శకులు డైరెక్ట్…