Mrunal Thakur: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. సీరియల్ నటి నుంచి స్టార్ హీరోయిన్ గా మార్చింది. ఆమె పేరు వినగానే.. ఆ సినిమానే గుర్తొస్తుంది. కెరీర్ మొత్తంలో ఆమెను ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు..
Mrunal Thakur: ఓ.. సీతా వదలను ఇక కడదాకా.. అంటూ రామ్ అన్నట్లు.. తెలుగు ప్రేక్షకులు కూడా మృణాల్ ఠాకూర్ ను వదలకుండా గుండెల్లో పెట్టేసుకున్నారు. సీతారామం సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది.
Mrunal Thakur: సీతారామం చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్. సీరియల్స్ నుంచి సినిమా వరకు ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదు.
Mrunal Thakur: సీతారామం సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది మృణాల్ ఠాకూర్. సీతగా ఆమె నటించింది అనడం కన్నా జీవించిందని చెప్పాలి. ఇక ఈ సినిమా విజయం తరువాత మృణాల్ ఏం చేసినా.. ఏది మాట్లాడినా సెన్సేషన్ క్రియేట్ అవుతూనే ఉంది.