Janhvi Kapoor : అందాల భామ జాన్వీకపూర్ కు బాలీవుడ్ నుంచి వరుస షాకులు తగిలాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అయితే.. అందులో ఒక్కటి కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. పరమ్ సుందరి, సన్నీ సంస్కారి కి తుల్సీ కుమారి సినిమాలకు మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. అవి బాక్సాఫీస్ దగ్గర నిలబడలేక ఫెయిల్యూర్లుగా నిలిచాయి. హోం బౌండ్‌కు ప్రశంసలు దక్కాయి కానీ కమర్షియల్ గా హిట్…
Aamir Khan: బాలీవుడ్ ఖాన్స్‌లో ఆమిర్‌ఖాన్ ఒకరు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆక్ష్న కీలక పాత్రలో నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ రూ.200 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చిందని ఈ బాలీవుడ్ బడాఖాన్ చెప్పారు. మీకు తెలుసా ఆమిర్ ఖాన్ ప్లాపుల పరంపర ఎక్కడి నుంచి మొదలు అయ్యిందో.. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ అనే సినిమా నుంచి. దీని కన్నా ముందు ఆయన తన సినీ కెరీర్‌లో…