Home
Bollywood Entry
Bollywood Entry News
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
రామాయణ ప్రాజెక్ట్ సాయి పల్లవికి లాభం కంటే నష్టాన్ని ఎక్కువ తెచ్చిపెట్టిందా? క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె నుండి చేజారాయా? ఓ బయోపిక్ లో నాచురల్ బ్యూటీ ఆఫర్ ని నేషనల్ క్రష్ తన్నుకుపోయిందా? రామాయణ గురించి నిర్మాత ఓవర్ ఎలివేషన్ ఇస్తున్నా ఆడియన్స్ కి ఎక్కట్లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాలీవుడ్ లో రామాయణ లాంటి బిగ్ ఆఫర్ వచ్చిందని సాయి పల్లవి సంతోషపడుతోంది, కానీ క్రేజీ ఆఫర్స్ వదిలేసుకుంటోంది ఫిదాగల్. అందులోనూ ఫీమేల్ సెంట్రిక్… -
Kalyani Priyadarshan : రణ్వీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ పై.. కల్యాణి రియాక్ట్..!
మలయాళ ముద్దుగుమ్మ కల్యాణి ప్రియదర్శన్ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తన కెరీర్ విషయంలో చాలా పక్కాగా ప్లాన్ చేస్తోంది. ఇటివల ‘లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా ఊహించని విదంగా సూపర్ హిట్ అవ్వడంతో, తన దగ్గరకు వచ్చే కథల విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే, గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్న ‘ప్రలే’ సినిమాతో కల్యాణి హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా… -
Kalyani Priyadarshan : మలయాళ బ్యూటీకి హిందీ ఛాన్స్..
సౌత్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పిస్తున్న మలయాళ భామ కల్యాణి ప్రియదర్శన్ ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది. గతేడాది విడుదలైన ‘కొత్త లోక: చాప్టర్ 1’ (Lokah Chapter 1) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈమె, ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ‘ప్రలే’ (Pralay) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది… -
Meenakshi : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరోయిన్!
ఒక స్టార్ హీరోయిన్గా నిరూపించుకోవాలి అంటే అంత ఈజీ కాదు. చిన్న పాత్ర పెద్ద పాత్ర అని చూసుకోకుండా వచ్చిన ప్రతి ఒక్క క్యారెక్టర్ని సద్వీనియోగం చేసుకుంటూ.. ట్యాలెంట్ చూపించుకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. ప్రజంట్ హీరోయిన్ మీనాక్షి కూడా అదే చేస్తోంది. ‘ఇచ్చట వాహనములు నిలుపురాదు’ చిత్రంలో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా మాస్ మహరాజ్ రవితేజతో ‘ఖిలాడీ’ లో ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ‘గుంటూరు కారం’లో మహేశ్‌బాబు మరదలిగా ప్రాధాన్యతలేని… -
Allu Arjun: బాలీవుడ్ ఎంట్రీపై బన్నీ షాకింగ్ కామెంట్స్.. అక్కడ కంఫర్ట్ ఉండదు
Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరోల కన్ను ప్రస్తుతం పాన్ ఇండియా మీద పడింది. అన్ని భాషల్లోనూ తమ సత్తా చూపించుకోవాలని ప్రతి ఒక హీరో తాపత్రయపడుతున్నారు. తెలుగులోనే కాకుండా హిందీలోనూ తమ సత్తా చాటాడడానికి రెడీ అవుతున్నార. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల ద్వారా హిందీలో అభిమానులను సంపాదించుకున్న హీరోలు బాలీవుడ్ స్ట్రైట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు. -
Samantha: బాలీవుడ్ హీరోతో స్యామ్.. డేట్స్ కూడా ఇచ్చేసిందట..?
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా ఎదిగి.. దక్షిణాది అన్ని భాషల్లోనూ స్టార్ డమ్ తెచ్చుకున్న సమంత బాలీవుడ్లో అడుగు పెట్టబోతోంది. అయితే.. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండో సీజన్, పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్‌తో ఉత్తరాది ప్రేక్షకులకు సమంత చేరువైన విసయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బాలీవుడ్లో సమంత అరంగేట్రం ఎప్పుడు అనే చర్చ జోరుగా నడుస్తోంది. అయితే స్యామ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో తొలి సినిమా చేస్తుందని ఫుల్… -
Mahesh Babu: బాలీవుడ్ తనను భరించలేదన్న వ్యాఖ్యలపై మహేశ్ బాబు వివరణ
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారువారి పాట’ రిలీజ్ కు సిద్దమవుతుంది. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మహేష్ ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలతో బిజీగా మారాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహేష్, బాలీవుడ్ ఎంట్రీ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. హిందీలో నటించే విషయంలో తనకు ఇబ్బంది ఏమీ లేదు.. కానీ, తెలుగులో కంఫర్ట్ గా… -
Mahesh Babu: బాలీవుడ్ లో సినిమాలు తీయడం టైమ్ వేస్ట్..
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరూ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఇద్దామా అని ఎదురుచూస్తున్నవారే. అయితే వీరందరిలో ఇప్పటివరకు బాలీవుడ్ వైఫు కన్నెత్తి చూడని హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అక్కడ నుంచి అవకాశాలు వెల్లువలా వస్తున్నా తనకు టాలీవుడ్ లోనే ఉండాలని ఉంది అని చెప్పిన మహేష్ ప్రస్తుతం ఒకపక్క హీరోగా , ఇంకోపక్క నిర్మాతగా విజయ పథంలో దూసుకెళ్తున్నారు. ఇక మహేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘మేజర్’ సినిమా ట్రైలర్ ను నిన్ననే విడుదల చేసిన… -
Mahesh Babu: సూపర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ.. కన్ఫర్మ్ అయ్యిందా ?
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్లు అందరు తమ మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్, హిందీ మూవీస్ అంటూ తమ మార్కెట్ ను ప్రపంచ వ్యాప్తంగా పెంచుకుంటున్నారు. కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పటిదాకా ఆ దిశగా ఆలోచించని అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెప్పాలి. ఇప్పటివరకు హిందీ సినిమాల వైపు కన్నెత్తికూడా చూడని మహేష్ త్వరలో హిందీ… -
Mahesh Babu: నేను హిందీ సినిమాలు చేయాల్సినవసరం లేదు
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ షూటింగ్ కు మహేష్ కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. ఇక ఈ గ్యాప్ లో బుధవారం హైదరాబాద్ బెస్ట్ మొబైల్ పేమెంట్స్ యాప్ ‘క్విక్ ఆన్’ని లాంచ్ ప్రోగ్రాం కి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు మహేష్. ఈ కార్యక్రమంలో ఒక…
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!