ఫీమెల్ యాక్టర్స్ సేఫ్‌గా కెరీర్‌ను బిల్ చేయడం అంటే మాములు విషయంకాదు. ఎందుకంటే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇలాంటి విషయాలు ఒక్కప్పుడు బయటకు చెప్పడానికి చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు, స్త్రీలపై వివక్ష గురించి రోజుకొకరు బాంబు పేలుస్తూ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ యాక్టర్ తను కూడా దారుణంగా క్యాస్టింగ్ కౌచ్…