బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు వారికి కూడా రణబీర్ పరిచయస్తుడే.. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర చిత్రంతో అన్ని భాషల్లోనూ సుపరిచితుడు కానున్నాడు. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. స్టార్ కిడ్ గా బాలీవుడ్ కి పరిచయమైనా రణబీర్ మాత్రం మొదట స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి..…