Bolisetty Srinu Deleted Tweet Regarding Allu Arjun: అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆ విషయంలో వెనక్కి తగ్గారు. నిజానికి ఒక యూట్యూబ్ ఛానల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అల్లు అర్జున్ ని ఏమైనా పుడింగివా? ఆయన సొంత తండ్రిని ఎంపీగా గెలిపించుకోలేక పోయాడు. ఇష్టమైతేనే వస్తా అంటున్నాడు, అసలు నిన్ను రమ్మని ఎవరడిగారు? అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. ఆ తర్వాత ఆ వీడియో…
ముద్రగడతో టచ్‌లోకి వెళ్లారు జనసేన పార్టీ నేతలు.. కిర్లంపూడిలోని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ నివాసంలో జనసేన పార్టీ నాయకులు ఆయన్ని కలిశారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంఛార్జ్ బొల్లిశెట్టి శ్రీనివాస్‌తో సహా పలువురు నేతలు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన ముద్రగడ.. జనసేన నేతలతో ఏకాంత చర్యలు జరిపినట్టు తెలుస్తోంది.