ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా కొత్త వెహికల్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. వాణిజ్య విభాగంలో మహీంద్రా బొలెరో పిక్-అప్ HD 1.9 CNGని భారత మార్కెట్లో విడుదల చేసింది. మహీంద్రా బొలెరో మాక్స్ పిక్-అప్ HD 1.9 CNG ని రూ. 11.19 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది. ఇది 1.85 టన్నుల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనితో పాటు, ఇది AC, హీటర్, హైడ్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, డ్రైవర్‌తో…