Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. ఈ నడుమ పెద్దగా ఆఫర్లు లేక ఇబ్బందులు పడుతోంది. ఆ మధ్య బ్రెయిన్ కు సర్జరీ కూడా చేయించుకుంది. కానీ మళ్లీ నార్మల్ గా అయిపోయి పలు బుల్లితెర షోలలో బిజీగా మారిపోయింది. అలాగే కొన్ని ప్రైవేట్ ఈవెంట్ లకు కూడా వెళ్తోంది. ఇంక ఎంత బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో తన అందాలను…