వ్యాపారం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అయినప్పటికీ సంపద సృష్టించాలన్నా, పది మందికి ఉపాధి కల్పించాలన్నా, స్వయంగా ఉపాధి పొందాలన్నా వ్యాపారం చేయడమే బెటర్ అంటున్నారు నిపుణులు. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి భారీగా లాభాలు పొందేందుకు అనేక మార్గాలున్నాయి. పేపర్ ప్లేట్స్, కొవ్వొత్తుల తయారీ, టైలరింగ్, ఇలా రకరకాల వ్యాపారాలను చేయొచ్చు. అయితే మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి మంచి లాభాలు అందుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ ఉంది. అదే ఉడికించిన కోడి గుడ్ల వ్యాపారం.…