బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 514 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులై ఉండాలి. అదనంగా, చార్టర్డ్ అకౌంటెంట్, చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ICWA, MBA లేదా బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్‌లో PGDBM లేదా బ్యాంకింగ్, క్రెడిట్‌లో తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు పోస్టు స్థాయిని బట్టి ప్రాధాన్యత ఉంటుంది. Also…