బ్యాంకు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి బిగ్ అలర్ట్. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు రేపటితో జనవరి 05తో దరఖాస్తు ప్రక్రియ ముగియనున్నది. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులై ఉండాలి. అదనంగా, చార్టర్డ్ అకౌంటెంట్, చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ICWA, MBA లేదా బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్‌లో PGDBM లేదా బ్యాంకింగ్, క్రెడిట్‌లో తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ…