గోవా బ్యూటీ ఇలియానా తాజాగా మరోసారి బాడీ షేమింగ్, బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్‌తో బాధపడటం గురించి నోరు విప్పింది. గత ఏడాది కూడా ఇలియానా బాడీ షేమింగ్ తో బాధపడినట్టు వెల్లడించింది. బాడీ షేమింగ్ కారణంగా ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చింది ఇల్లీ బేబీ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు వచ్చినట్టు అంగీకరించింది. కానీ దానికి కారణం…