ఎంతో మంది ముఖాల్లో నవ్వులతో సంతోషాన్ని నింపిన ప్రముఖ అమెరికా హాస్యనటుడు బాబ్ సాగేట్ అనుమానాస్పద మృతి ఆయన అభిమానులను, హాలీవుడ్ ను కలచి వేసింది. స్థానిక షెరీఫ్ ప్రకారం ఈ స్టార్ ఆదివారం రాత్రి మరణించాడు. ఆయన మృతదేహం ఫ్లోరిడాలోని ఒక హోటల్ గదిలో కన్పించింది. 65 ఏళ్ళ వయసున్న ఈ హాస్యనటుడు అనుమానాస్పద మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. Read Also : నటిపై అత్యాచారం కేసులో బెదిరింపులు… మళ్ళీ కష్టాల్లో పడ్డ…