ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ సంస్థ బోట్ కొత్త స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్‌ను లాంఛ్ చేసింది. ఇది 15 రోజుల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇది HD డిస్ప్లేను కలిగి ఉంది. IP68 రేటింగ్ దీనిని దుమ్ము, స్ప్లాష్‌ల నుండి రక్షిస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేటు, SpO2, నిద్ర, ఒత్తిడి ట్రాకర్లు వంటి అనేక…