South Central Railway: రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే హెచ్చిరికలు జారీ చేసింది. కదులుతున్న ట్రైన్ లో ఎక్కిన, దిగిన భారీ జరిమానా విధించడమే కాకుండా.. 6 నెలలు జైలు శిక్ష విధిస్తామని ప్రకటించింది.
ఓ అన్నదాత పట్ల మెట్రో సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. దేశానికి అన్నంపెట్టే కర్షకుడి పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఈ ఘటన బెంగళూరు మెట్రో రైల్లో చోటుచేసుకుంది.