Tata-BMW: జర్మన్ ఆటోమోటివ్ దిగ్గజం బీఎండబ్ల్యూ(BMW)తో టాటా టెక్నాలజీస్ జతకట్టింది. భారతదేశంలో ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్, ఐటీ డెవలప్మెంట్ హమ్ ఏర్పాుట చేయడానికి జాయింట్ వెంచర్‌ని ఏర్పాటు చేయనున్నట్లు ఈ రోజు తెలిపాయి.
BMW M 1000 RR Bike Launched in India at 49 Lakh: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ భారత మార్కెట్లో కొత్త బైక్‌ను విడుదల చేసింది. బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఎమ్ 1000 ఆర్‌ఆర్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ స్పోర్ట్స్ బైక్ ధర రూ.49 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 55 లక్షల వరకు ఉంటుంది. బేస్ వేరియంట్ కంటే టాప్ మోడల్…
బిఎమ్‌డబ్ల్యూ కస్టమర్లకు ఆసంస్థ భారీ షాక్ ఇచ్చింది. BMW కొత్త X1 యొక్క డీజిల్ వేరియంట్ X1 sDrive 18d M స్పోర్ట్ ధరలను రూ.3 లక్షలకు పెంచింది. ఇప్పుడు రూ. 50.90 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఇండియా) రిటైల్ చేయబడింది.
BMW New Car: ఊసరవెల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిస్థితులకు అనుగుణంగా అది ఎన్ని రంగులు మారుస్తుందో మనం వినే ఉంటాం. అయితే పరిస్థితులకు అనుగుణంగా రంగులు మార్చే కారును మీరు ఎప్పుడైనా చూశారా. బీఎండబ్ల్యూ కొత్తగా మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చిన కారు ఊసరవెల్లి తరహాలో రంగులు మారుస్తోంది. మీరు వింటుంది నిజమేనండోయ్. ఎందుకంటే బీఎండబ్ల్యూ అత్యాధునిక సాంకేతికతతో పాటు అత్యంత ఆకర్షణీయమైన లుక్‌లో ఈ కారును ఆవిష్కరించింది. డ్రైవర్ మూడ్‌కు అనుగుణంగా ఈ…
China Accident: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న రోడ్డుపై వెళ్తున్న పాదచారులపై బ్లాక్ బీఎండబ్ల్యూ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. దాదాపు 13 మంది గాయపడ్డారు.
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత మన మనసుకు తగినట్టుగా రంగు రంగుల దుస్తులు వేసుకుంటున్నాం. అన్ని వస్తువులు కావాల్సిన రంగుల్లో దొరుకున్నాయి. తెచ్చుకున్న రంగు మనసుకు నచ్చకపోతే కావాల్సిన రంగుగా మార్చుకుంటాం. అదే ఖరీదైన కారును కొనుగోలు చేసిన తరువాత ఆ రంగు నచ్చకుంటే మార్చుకోవాలి అంటే చాలా ఇబ్బంది. మన మనసుకు తగ్గట్టుగా రెండు మూడు రంగుల్లోకి కారు మారిపోతే ఎలా ఉంటుంది. ఆలోచన బాగుంది. మరి అలాంటి కార్లు నిజంగా విపణిలోకి వస్తాయా అంటే……