Portronics Toad Ergo 3: పోర్ట్రోనిక్స్ (Portronics) కంపెనీ వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని Toad Ergo 3 అనే వర్టికల్ వైర్లెస్ మౌస్ ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈ మౌస్ ను ప్రత్యేకంగా ఎక్కువసేపు డెస్క్‌లో పనిచేసేటప్పుడు వినియోగదారు సౌకర్యాన్ని ప్రాధాన్యతనిచ్చేలా రూపొందించబడింది. ఆలాగే ఈ